భారత్VSపాక్ మ్యాచ్.. మళ్లీ ‘నో హ్యాండ్ షేక్’….

భారత్ న్యూస్ రాజమండ్రి…భారత్VSపాక్ మ్యాచ్.. మళ్లీ ‘నో హ్యాండ్ షేక్’….

మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో రెండు జట్ల కెప్టెన్స్ హర్మన్ ప్రీత్ కౌర్, ఫాతిమా సనా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇలాంటి ఘటనే ఇటీవల జరిగిన పురుషల ఆసియాకప్ సమయంలోనూ జరిగింది. భారత్-పాక్ తలపడిన ప్రతి మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాడానికి ముందుకు రాలేదు. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది