కుక్‌పై నిఘా.. డ్రగ్స్ స్మగ్లింగ్‌ చేస్తూ మాజీ ఎన్‌ఎస్‌జీ కమాండో అరెస్ట్‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..కుక్‌పై నిఘా.. డ్రగ్స్ స్మగ్లింగ్‌ చేస్తూ మాజీ ఎన్‌ఎస్‌జీ కమాండో అరెస్ట్‌

దేశం ఉలిక్కిపడిన 26/11 మారణహోమంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఎన్‌ఎస్‌జీ కమాండో (NSG commando) డ్రగ్స్ దందా నడుపుతూ అరెస్ట్ కావడం కలకలం సృష్టిస్తోంది.