.గద్వాల్ జిల్లాలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….గద్వాల్ జిల్లాలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం

ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం
రెండు నెలల క్రితమే యువకుడిపై చీటింగ్ కేసు

ఇటీవలే జైలు నుంచి విడుదలైన యువకుడు
అప్పటి నుంచి ప్రియుడి ఇంటి ముందే యువతి నిరసన

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..
మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న యువతి

ప్రియుడే చంపాడని యువతి కుటుంబ సభ్యుల ఆరోపణ
నాలుగేళ్లుగా యువకుడితో ప్రియాంక ప్రేమాయణం