భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రకాశంజిల్లాలో పెద్దపులి సంచారం కలకలం.
దోర్నాల మండలం బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి హల్ చల్.
పొలాలకు వెళ్తున్న రైతులకు కంటపడ్డ పెద్దపులి, పెద్దపులి సంచారాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన రైతులు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో భయాందోళనకు గురి అవుతున్న గండి చెరువు పరిసర ప్రాంత రైతులు,రైతు కూలీలు.
పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని గండి చెరువు సమీప ప్రాంత గ్రామస్తులు, రైతులకు హెచ్చరించిన అటవీశాఖ అధికారులు.
