భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!

భారత్ న్యూస్ ఢిల్లీ….భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!

ఛత్తిస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు, అందులో 23 మంది మహిళలు, భద్రతా దళాల ముందుకు లొంగిపోయారు.

వీరిలో 49 మందిపై రూ.1.06 కోట్లు రివార్డు ఉంది.. పునరావాస విధానం ప్రకారం ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున నగదు అందజేశారు..