టీవీకే పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు

భారత్ న్యూస్ మంగళగిరి…టీవీకే పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు

Ammiraju Udaya Shankar.sharma News Editor…తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు ఆదేశాలు

తమిళనాడు– కరూర్ ప్రాంతంలో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట వల్ల ప్రాణాలు కోల్పోయిన 41 మంది ప్రజలు

ఈ కేసు విచారిస్తూ, దుర్ఘటనపై ఐజీ నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

కరూర్ ఘటనలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూశారని, తొక్కసిలాట జరిగిన వెంటనే టీవీకే నాయకులంతా పారిపోయారని హైకోర్టు న్యాయమూర్తి మండిపాటు

విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించిన కోర్టు

ఇంత జరిగిన తరువాత కూడా కళ్ళు మూసుకుని ఉండలేమని ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి..