అంతర్ జిల్లా బదిలీల జీఓ జారీ

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :

అంతర్ జిల్లా బదిలీల జీఓ జారీ

కేటగిరి 3 & 4 లలో పోస్టింగ్ ఇవ్వాలని గైడ్లైన్స్ జారీ.

స్పౌజ్ పై 134 బదిలీలు

మ్యూచువల్ పై 248 బదిలీలు

బదిలీ పొందిన జిల్లా DEO/RJD ముందు రిపోర్ట్ చేయాలని సూచన