మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్న టమాటా వైరస్

భారత్ న్యూస్ అనంతపురం…మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్న టమాటా వైరస్

రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని పాఠశాల విద్యార్థుల్లో వ్యాప్తి చెందుతోన్న వైరస్

ఇది సోకిన చిన్నారుల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు

ఈ వైరస్ సోకితే.. మంట, నొప్పిగా అనిపించడం, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు

ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి.. ఇంటి వద్దే పిల్లలను ఉంచాలన్న సూచనలు

12 ఏళ్ల లోపు చిన్నారుల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించిన అధికారులు

వైరస్ సోకిన 3-6 రోజుల తర్వాత కనిపించనున్న లక్షణాలు.. ప్రత్యేక చికిత్స ఏదీ లేదు

ఇది మామూలు సమస్యేనని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆరోగ్య నిపుణులు