భారత్ న్యూస్ రాజమండ్రి…రాజమండ్రి-తిరుపతికి నేరుగా విమాన సేవలు ప్రారంభం

Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త.
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి వర్చువల్గా ప్రారంభించారు.
తొలి 35 మంది భక్తులకు టికెట్ కేవలం రూ.1999కే లభ్యం కానుంది.
ఈ సర్వీసులు భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని నేతలు పేర్కొన్నారు…..
