భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్

భారత్ న్యూస్ నెల్లూరు….భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ ఉదయం 9:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు లంచ్‌ సమయానికి 23.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది.