50 చదరపు గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి రూ.1 ఫీజు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి:

50 చదరపు గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి రూ.1 ఫీజు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.1 ఫీజు వసూలు..

గతంలో రూ.3 వేలుగా ఉన్న ఇంటి నిర్మాణ ఫీజు