భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సంగారెడ్డి:
అక్టోబర్ 12 నుండి 14 వరకు నిర్వహించే పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్యర్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1 లక్షా వేల 895 మంది 0-5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారని కలెక్టర్ తెలిపారు.
