ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సబ్సిడీ.. గైడ్లైన్స్ ఇవే

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సబ్సిడీ.. గైడ్లైన్స్ ఇవే

దేశంలో రూ.2000 కోట్లతో 72,300 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది.

PM E-Drive స్కీం కింద ప్రభుత్వ ఆఫీస్లలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఏర్పాటుకు 100%, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, బస్ డిపోలు, టోల్ ప్లాజాలు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటుకు 80% సబ్సిడీ ఇవ్వనుంది.

ప్రభుత్వ ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపింది.