భారత్ న్యూస్ రాజమండ్రి…ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్
ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా
బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే…..
BREAKING: పాక్ ను మట్టికరిపించిన భారత్
ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.
