తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామం వద్ద హైవేపై భవాని భక్తులపై దూసుకెళ్లిన కారు..

భారత్ న్యూస్ గుంటూరు…తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామం వద్ద హైవేపై భవాని భక్తులపై దూసుకెళ్లిన కారు..

ఇద్దరూ భవానీలు అక్కడికక్కడే మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..

క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

భవానీలు పాదయాత్రగా విజయవాడ వెళుతుండగా పుల్లల పాడు వద్ద హైదరాబాదు నుండి నలుగురు కుటుంబ సభ్యులతో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి భవానిలను ఢీ కొట్టి దూసుకుపోయింది..

మృతి చెందిన భవానీలు నక్కపల్లి మండలం దాసలపాడు గ్రామానికి చెందిన పాకృతి శివ (35) పాకృతి రాము(22)గా గుర్తింపు….