హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్

భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్

తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు

ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులైన సజ్జనార్.. హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్….