జాతీయ రహదారిపై ప్రమాదం జర్నలిస్ట్ మృతి

భారత్ న్యూస్ విజయవాడ…జాతీయ రహదారిపై ప్రమాదం జర్నలిస్ట్ మృతి

📍గన్నవరంలోని స్థానిక HCL సమీపంలో రోడ్డు ప్రమాదం….

విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్లే రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం….

అతివేగంగా వెళుతున్న లారీ ద్విచక్రం వాహనాన్ని వెనుక నుండి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న సీనియర్ జర్నలిస్టు సంఘటనా స్థలంలోనే మృతి.

గత కోనేళ్లుగా ప్రజాశక్తి న్యూస్ పేపర్లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం గ్రామానికి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాసరావు గా గుర్తింపు….

సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు….