.భారత్ న్యూస్ హైదరాబాద్….హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఊరట
జస్టిస్ ఘోష్ నివేదిక పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా స్మితాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశం
