భారత్ న్యూస్ విశాఖపట్నం..సృష్టి వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ
డాక్టర్ నమ్రతను విచారించనున్న ఈడీ అధికారులు
సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ సృష్టిపై ఈడీ కేసు నమోదు
నాలుగు 4 నెలల్లో రూ.500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తింపు

దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం..