ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేశాం: డిప్యూటీ సీఎం పవన్

భారత్ న్యూస్ రాజమండ్రి….ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేశాం: డిప్యూటీ సీఎం పవన్

ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నేతలతో కమిటీ

మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా: పవన్

నష్టపరిహారం చెల్లింపుపై కమిటీ చర్చిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్

కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది: పవన్

ఉప్పాడ మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా: పవన్

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత..
స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో చర్చిస్తా: డిప్యూటీ సీఎం పవన్