.భారత్ న్యూస్ హైదరాబాద్….4-నవంబర్-2025 నుండి వర్తింపుతో,
రైలు నం. 17626 రేపల్లె-వికారాబాద్ ఎక్స్ ప్రెస్ సమయపట్టిక, పైన పేర్కొనబడిన విధంగా సవరించబడినది.

ఈ రైలు సికింద్రాబాద్ కు ఉదయం 07:15 గంటలకు బదులు ఉదయం 06:35 గంటలకు, లింగంపల్లి కు ఉదయం 08:08 గంటలకు బదులు ఉదయం 07:30 గంటలకు చేరనున్నది.