18 దేశాలు..208 మంది షూటర్లు

భారత్ న్యూస్ గుంటూరు…18 దేశాలు..208 మంది షూటర్లు

భారత్ వేదికగా నేడు జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ ఆరంభం కాబోతోంది.

ఢిల్లీలోని కర్ణి సింగ్ రేంజ్లో జరిగే ఈ పోటీల్లో 18 దేశాల నుంచి 208 మంది షూటర్లు పోటీపడబోతున్నారు.

15 ఒలింపిక్ ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి.

భారత్ నుంచి అత్యధికంగా 69 షూటర్లు బరిలో ఉన్నారు.

ఆ తర్వాత అమెరికా (20) ఉంది.

ఈ ఏడాది జరుగుతున్న రెండో జూనియర్ ప్రపంచకప్ ఇది.

తొలి కప్ ఈ ఏడాది ఆరంభంలో జర్మనీలో జరిగింది….