భారత్ న్యూస్ మచిలీపట్నం
మచిలీపట్నంలో వికలాంగు హక్కుల ఐక్యవేదిక ఎన్ పి ఆర్ డి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కోడూరు మండలం నుంచి దాసి సునీల్ కుమార్ హాజరయ్యారు సునీల్ కుమార్ మాట్లాడుతూ పుట్టకతో వచ్చిన దివ్యాంగులు వయసు పెరిగే కొద్ది అవయవాలు పనిచేయవు దీని దృష్టిలో పెట్టుకుని రీ వెరిఫికేషన్ ఆపాలి 1.దివ్యాంగులని రీ వెరిఫికేషన్ చాలా ఇబ్బందులు పడుతున్నారని
రాష్ట్ర గవర్నమెంట్ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలి ఇళ్ల స్థలాలే గాని కార్పొరేషన్ లోన్స్ ఏ గాని ఉద్యోగస్తుల్లో గానీ మాకు రావాల్సిన దివ్యాంగుల రిజర్వేషన్ అమలు చేయాలి
ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షుడు కే అప్పలనాయుడు కృష్ణా జిల్లా అధ్యక్షుడు నారాయణరావు గారు పాల్గొన్నారు
రీవెరిఫికేషన్ ఆపి అర్హులైనదివ్యాంగులందరికీ ప్రతినెల పింఛన్లు ఇవ్వాల్సిందిగా కోరడమైనది
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాకుండా దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించాలని కోరడమైనది
అర్హులైన దివ్యాంగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దివ్యాంగుల కాలనీ కట్టించాలని కోరడమైనది

మన రాష్ట్ర గవర్నమెంట్ దివ్యాంగులు హక్కులు చట్టం2016 చట్టం అమలు చేయాలని కోరడమైనది