భారత్ న్యూస్ రాజమండ్రి….తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో
స్వస్తి నారి శశాంక్ పరివార్ అభియాన్ ( శాస ) కార్యక్రమంములు నిర్వహించారు
సర్పంచ్ బి భరత్ బాబు గారి ఆధ్వర్యంలో యాదవోలు ( PS ) ప్రభుత్వ డాక్టర్స్ హెల్త్ క్యాంపు నిర్వహించారు
హెల్త్ క్యాంపు నందు గ్రామ ప్రజలకు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు

హెల్త్ క్యాంపు నుంచి యర్నగూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద హాస్పటల్ వరకు ర్యాలీగా వెళ్ళి హాస్పిటల్ కాంపౌండ్ నందు మొక్కలు నాటిన సర్పంచ్ భరత్ బాబు గారు…