భారత్ న్యూస్ రాజమండ్రి….రాజమండ్రి టీపీడీసీఎల్ కార్యాలయ వద్ద ఆందోళనకు దిగిన 24 విద్యుత్ సంఘాల ఉద్యోగులు కార్మికులు
కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలంటూ రిలే నిరాహార దీక్షకు దిగిన కార్మికులు
17 డిమాండ్లను ప్రభుత్వం ఉంచామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ కార్మికుల హెచ్చరిక
