మచిలీపట్నం పీఎస్ లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం

భారత్ న్యూస్ మంగళగిరి…కృష్ణాజిల్లా,మచిలీపట్నం

మచిలీపట్నం పీఎస్ లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం

మాజీ మంత్రి పేర్ని నాని, దేవినేని అవినాష్, కైలా అనిల్, సింహాద్రి రమేష్ బాబు,ఉప్పాల రాము, మొండితోక జగన్ మోహన్ రావు, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై కేసు నమోదు

అనుమతులు లేకపోయినా ఛలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు

సెక్షన్ 30 అమలులో ఉండగా పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా భారీ ఎత్తున జనసమీకరణ జరిపి మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైసీపీ నేతలు