వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నేతృత్వంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని

భారత్ న్యూస్ మంగళగిరి…వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నేతృత్వంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రజలకు, విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేబినెట్ లో హడావిడిగా ఒక జీవో తెచ్చింది కూటమి ప్రభుత్వం, మెడికల్ కాలేజీల పీపీపీ కోసం టెండర్లు పిలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.

-విడదల రజిని గారు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి