..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్రం నుంచి సీబీఐకి మరో కేసు!
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
ఈ కేసుపై ఇప్పటికే విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించిన సిట్
కేసుకు సంబంధించి పలువురిని విచారించిన సిట్
ఇప్పటికే కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం

తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సెంట్రల్ ఏజెన్సీ సీబీఐకి అప్పగించే ఆలోచనలో తెలంగాణ సర్కార్