భారత్ న్యూస్ ఢిల్లీ…..నుంచి ఆన్లైన్ గేమింగ్ చట్టం అమలు: కేంద్రం
📍నూతనంగా రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహ, నియంత్రణ చట్టం అక్టోబరు 1నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత నెలలో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్స్ ను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ-స్పోర్ట్స్, ఇతర ఆన్లైన్ గేమ్స్ కు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.
