.భారత్ న్యూస్ అమరావతి..నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉ.10 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ
మెడికల్ కాలేజీలపై వాయిదా తీర్మానం ఇవ్వనున్న వైసీపీ
మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ పై ప్రాజెక్టులపై చర్చ
ఈనెల 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
నేడు సభలో 8 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్