భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతున్న సబ్వేను తక్షణమే మూసివేయడం జరిగింది
సబ్వే మరమ్మతులు ప్రగతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు చేరేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) ను వినియోగించగలరు. ఈ అసౌకర్యానికి మన్నించమని కోరుతూ, ప్రయాణికులు సహకరించగలరని వినమ్రంగా అభ్యర్థించడమైనది.
