రాజంపేటలో వెలుగు చూసిన ఘరానా మోసం..

భారత్ న్యూస్ గుంటూరు…రాజంపేటలో వెలుగు చూసిన ఘరానా మోసం..

ప్రభుత్వ చౌక దుకాణంలోని బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్న ముఠా..

రాజంపేట-పుల్లంపేట అటవీ ప్రాంతంలోని సరిహద్దులో భారీ గోడౌన్..

బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేర్లతో బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్న కేటుగాళ్లు..

గోడౌన్ నిండా వందలాది బియ్యం బస్తాలు..

రాజంపేట నుంచి బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణ..

కర్ణాటకకు చెందిన ఓ లారీ బియ్యం అక్రమ రవాణా చేస్తూ బురదలో ఇరుక్కోవడంతో వెలుగులోకి వచ్చిన స్కాం..

అటవీ ప్రాంతంలోని గోడౌన్ కు చేరుకుని తాళాలు పగలగొట్టి బియ్యం బస్తాలు లెక్కిస్తున్న రెవెన్యూ అధికారులు..