జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్..

..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్..

యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు లిండీ కామెరాన్ అంగీకారం

తెలంగాణలో తీసురు రాబోతున్న కొత్త విద్యా విధానం డ్రాఫ్ట్ ను బ్రిటీష్ హైకమిషనర్ కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బ్రిటిష్ హైకమిషనర్

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరిన సీఎం

జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరిన ముఖ్యమంత్రి

సానుకూలంగా స్పందించిన బ్రిటీష్ హైకమిషనర్..