అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని బీఏసీలో నిర్ణయం..

.భారత్ న్యూస్ అమరావతి..అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని బీఏసీలో నిర్ణయం..

సెలవు రోజులు, పనిదినాలపై బీఏసీలో కొనసాగుతున్న కసరత్తు.. సభలో చర్చించేందుకు 18 అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం