ఆంధ్రప్రదేశ్ కోసం 11 కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ కోసం 11 కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు..

మొత్తం పొడవు – 1,960 కి.మీ.
26 ప్రాజెక్టులకు DPR సిద్ధం చేస్తున్న అధికారులు..

కీలక మార్గాలు:
హైదరాబాద్ – విజయవాడ,
విజయవాడ – చెన్నై,
గుంటూరు – నంద్యాల,
కర్నూలు – కడప,
విజయనగరం – పార్వతీపురం

పట్టణాల మధ్య కనెక్టివిటీ, సరుకు రవాణా మరియు ప్రాంతీయ వృద్ధికి దోహదపడేలా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు.