భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేల్చుతానని ఇప్పటికే ప్రకటించిన రాహుల్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని ఎన్నికల సంఘం కాపాడుతోందంటూ ధ్వజం
ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను తొలగించారని విమర్శలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పెద్దఎత్తున ఓటు చోరీ జరిగిందన్న రాహుల్
ఇవన్నీ ఆరోపణలు కాదు, పక్కా ఆధారాలతో చెబుతున్నానని స్పష్టం
