ఏపీలో ఓజీ సినిమా టికెట్‌ ధరలు పెంపు,

భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలో ఓజీ సినిమా టికెట్‌ ధరలు పెంపు
సింగిల్‌ స్క్రీన్‌పై రూ.125 పెంపు
మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంపు
10 రోజుల పాటు టికెట్‌ ధరల పెంపునకు సర్కార్ అనుమతి
ఈ నెల 25 తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్‌షో
బెనిఫిట్‌షో టికెట్‌ ధర రూ.1000