దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్

భారత్ న్యూస్ విజయవాడ…దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్

నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలు

తెలంగాణ వ్యాప్తంగా 3,159 మెడికల్ క్యాంప్స్

మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్లు

అమీర్పెట్ లో ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనరసింహ