భారత్ న్యూస్ విశాఖపట్నం..యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు..
సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు
ఆరోగ్య శ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన 87 శాతం ఆసుపత్రులు
కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆగిన ఆరోగ్య శ్రీ సేవలు
మొత్తం 477 ఆసుపత్రులకు గాను 415 ఆసుపత్రులో కొనసాగిన ఆరోగ్య శ్రీ సేవలు

ఆరోగ్య శ్రీ కింద ఈరోజు 799 సర్జరీలు నమోదు అయినట్లు తెలిపిన ఆరోగ్య శ్రీ సీఈఓ ఉదయ్ కుమార్