ఏపీలో క్వాంటమ్‌ భవనం.. ఆకృతి సిద్ధం

భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలో క్వాంటమ్‌ భవనం.. ఆకృతి సిద్ధం

అమరావతి :

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఐకానిక్‌ భవనం నమూనా ఖరారైంది. వ్యాలీలోకి ప్రవేశించే ప్రధాన భవనాన్ని ‘అమరావతి ఆకృతి’ని తలపించేలా.. దీనికి ఇరువైపులా నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలా ఆకృతులను తీర్చిదిద్దారు.