రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

భారత్ న్యూస్ రాజమండ్రి….రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట📍గతంలో అసైన్డ్ Ammiraju Udaya Shankar.sharma News Editor…భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని పేర్కొన్న ప్రభుత్వం

అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని ప్రభుత్వానికి తెలిపిన రైతులు

అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సూచించిన సీఎం

ఈ మేరకు ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం

జీవో నంబర్ 187 ను విడుదల చేసిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్.