ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం

ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు వారి కలర్ ఫోటోలు కూడా పెట్టాలని ఈసీ నిర్ణయం

బీహార్ ఎన్నికల నుండి ఈ ప్రక్రియను ప్రారంభించనున్న ఎన్నికల కమిషన్