భారత్ న్యూస్ గుంటూరు…సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, మహిళలను కించపరిచే పోస్టులపై చర్యలకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం
మంత్రులు అనిత, మనోహర్, సత్యకుమార్, పార్థసారథిలతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఒకటి రెండు రోజుల్లో రానున్న అధికారిక ఉత్తర్వులు
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
