భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వాగులో ఇసుక తీస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో చిక్కుకుపోయిన కూలీలు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగులో ఇసుక తీస్తుండగా నీటి ప్రవాహం పెరిగి వరదలో చిక్కుకుపోయిన ఐదు ఇసుక ట్రాక్టర్లు
వాగు మధ్యలో చిక్కుకుపోయిన 10 మంది కూలీలు

సమాచారం అందుకుని తాడు సహాయంతో కూలీలను కాపాడిన పోలీసులు, స్థానికులు