తెలంగాణలో మరోసారి నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో మరోసారి నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు

మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన

రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రానందున సమ్మెకు నిర్ణయం..