బెట్టింగ్ యాప్ కేసులో విచారణ వేగవంతం

..భారత్ న్యూస్ హైదరాబాద్….బెట్టింగ్ యాప్ కేసులో విచారణ వేగవంతం… సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు

నటి ఊర్వశి రౌతేలాను సెప్టెంబర్ 16న ఢిల్లీలో హాజరుకావాలని ఈడి ఆదేశం

మరో నటి, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి కూడా సెప్టెంబర్ 15న విచారణకు రావాలని సమన్లు