..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు
ఈ రోజు మధ్యాహ్నం మరోసారి చర్చించనున్న ప్రభుత్వం
నేడు తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్
ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రైవేట్ కళాశాలల సమస్యలపై చర్చించామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ రోజు సాయంత్రం లోపు ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటామని భట్టి వెల్లడి..