వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

భారత్ న్యూస్ ఢిల్లీ…..వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనపై స్టే విధింపు

వక్ఫ్ సవరణ చట్టంలో మొత్తం నిబంధనలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం..