ఏపీలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగోసారి కలెక్టర్ల సమావేశం
మొత్తం 8 అంశాల ప్రాతిపదికన కలెక్టర్ల సదస్సులో చర్చలు
కలెక్టర్ల సదస్సులో ఇవాళ నాలుగు అంశాలపై చర్చ
భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు..