ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా.

ఈ విజయం పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం.. సూర్యకుమార్ పోస్ట్

47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

మ్యాచ్‌ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్లారు.

పాకిస్థాన్‌పై ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన సూర్యకుమార్.